హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే నివాసానికి CPKUDA ఛైర్మన్

అన్నమయ్య: సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, అనంత అంబాని అక్టోబర్ 2న మదనపల్లె పర్యటన ఖరారు అయింది. ఈ పర్యటన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాషా నివాసానికి చిత్తూరు CPKUDA ఛైర్మన్ కఠారి హేమలత చేరుకున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎమ్మెల్యేతో చర్చించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.