NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని సినీ హీరో నాని బుధవారం సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న నానికి దేవస్థాన అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఇంద్రకీలాద్రిపై హీరో నాని సందడి..!


