హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అసత్య ప్రచారాలను అడ్డుకోవాలి'

GNTR: సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టే అసత్య ప్రచారాలను అడ్డుకోవాలని ఫిరంగిపురం మండలం అమీనాబాద్ శ్రీ మూలాంకురేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బత్తుల వేణుగోపాల్ బాబు తెలిపారు. అమీనాబాద్‌లో ఆయన మాట్లాడుతూ అమీనాబాద్ గ్రామంలో హిందూ, ముస్లిం సోదరుల మధ్య సోదరభావాన్ని దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు అడ్డుకోవాలని కోరారు.