హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇబ్రహీంబాద్‌లో అంగన్వాడీ ఉత్సవాలు

SKLM: ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్ గ్రామంలో అంగన్వాడీ ఉత్సవాలు బుధవారం నిర్వహించారు. 9వ జాతీయ పోషణ మహోత్సవంలో భాగంగా సెక్టార్ సూపర్‌వైజర్ కె.కృష్ణమ్మ పోషణపై అవగాహన కల్పించారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా సేవ విజయాల్లో భాగంగా ఉత్తమ అంగన్వాడీ కార్యకర్తలు, ఉత్తమ తల్లులకు సన్మానం చేశారు. పౌష్టికాహారం ప్రాముఖ్యత, ఆరోగ్యం, పరిశుభ్రతపై తల్లులకు సూచనలు చేశారు.