GNTR: తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణపై కొందరు అసత్య, అవినీతి ఆరోపణలు చేస్తున్నారని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత సంఘాల నాయకులు బుధవారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసిల్దార్‌పై వ్యక్తిగత కక్షతో ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వ్యక్తిత్వహననానికి పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలి తహసీల్దార్‌కు మద్దతుగా దళిత సంఘాలు


