హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక అధికారిగా రామ్మోహన్ బాధ్యతలు స్వీకరణ

ELR: ఉంగుటూరు మండల ప్రత్యేక అధికారిగా డా. ఎస్. రామ్మోహన్ రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మనోజ్, ఎంపీపీ ఏవో ఆంజనేయ బాబు, మండల సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. సిబ్బందితో పరిచయ కార్యక్రమం నిర్వహించారు.