కోనసీమ: రావులపాలెం మండలం గోపాలపురం సెంటర్‌లో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోటార్ సైకిల్ పై వెళ్తున్న వారిని వెనుక నుంచి వస్తున్న వ్యాన్ ఢీకొట్టడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించారు. గాయపడ్డ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు


