KMR: బీర్కూర్ మండలం చించెల్లి సమీపంలో మంగళవారం బైక్ అదుపుతప్పి కిందపడటంతో సాయవ్వ(50) మృతి చెందారు. భర్తతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సాయవ్వ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
బైక్ ప్రమాదంలో మహిళ మృతి


