హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లె పండుగ -3.0లో అభివృద్ధి పనులకు శ్రీకారం

AKP: మాకవరపాలెం మండలం శెట్టిపాలెం గ్రామంలో బుధవారం జరిగిన పల్లె పండుగ–3.0 కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో 76 అభివృద్ధి పనులకు రూ.10.10 కోట్లు మంజూరైనట్లు స్పీకర్ తెలిపారు తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.