PPM: సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడిగా దేవతల రామారావు అందించిన సేవలు అభినందనీయమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. సీతానగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రామారావు ఉద్యోగ విరమణ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఇల్లా ప్రసన్నలక్ష్మి అధ్యక్షతన సన్మాన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దంపతులను శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
ఉపాధ్యాయుడి సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే


