HYD: డిజిటల్ యుగంలో ఫౌంటెన్ పెన్నులకు పూర్వవైభవం తెచ్చేందుకు 'హైదరాబాద్ ఫౌంటెన్ పెన్ క్లబ్' ఆధ్వర్యంలో అక్టోబర్ 2, 3, 4తేదీల్లో లక్డీకాపూల్లోని ఎస్టీసీసీఐ భవనంలో 'హైదరాబాద్ పెన్ షో' నిర్వహించనుంది. 26 ప్రముఖ అంతర్జాతీయ, స్వదేశీ బ్రాండ్లు పాల్గొంటున్న ఈ షోలో విద్యార్థుల కోసం ప్రత్యేక కిట్లు అందించడంతో పాటు కాలిగ్రఫీ, పెన్నుల నిర్వహణపై వర్క్‌షాపులు నిర్వహిస్తారు.
తెలంగాణ
OCT 2 నుంచి హైదరాబాద్‌లో PEN షో!


