AKP: రావికమతం మండలం పీ.కొట్నాబెల్లి గ్రామంలో వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే.గోవిందరావు డిమాండ్ చేశారు. కొత్తకోట పీహెచ్‌సీ పరిధిలో అదనపు వైద్యాధికారిని నియమించి, దోమతెరలు పంపిణీ చేయాలని కోరారు. తక్షణమే అధికారులు స్పందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'గ్రామాల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలి'


