హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు ఉచితంగా క్రీడా శిక్షణ.. పీఈటీకి అభినందనలు

ASF: బెజ్జూర్ మండలం కృష్ణపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మండల కేంద్రానికి చెందిన PET కే.సురేశ్ ఉచితంగా క్రీడా శిక్షణ ఇస్తున్నారు. పాఠశాల మైదానంలో ఖోఖో, రన్నింగ్, రిలే, కబడ్డీలో డిఫెన్స్ మెళకువలు నేర్పిస్తున్నారు. చిన్నారులు ఉత్సాహంగా శిక్షణలో పాల్గొంటున్నారు. గ్రామీణ విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్న సురేశ్‌ని పలువురు అభినందించారు.