హైదరాబాద్: 28°C
తెలంగాణ

OCT 2 నుంచి హైదరాబాద్‌లో 'PEN' షో!

HYD: డిజిటల్ యుగంలో ఫౌంటెన్ పెన్నులకు పూర్వవైభవం తెచ్చేందుకు 'హైదరాబాద్ ఫౌంటెన్ పెన్ క్లబ్' ఆధ్వర్యంలో అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో లక్డీకాపూల్లోని ఎస్టీసీసీఐ భవనంలో 'హైదరాబాద్ పెన్ షో' నిర్వహించనుంది. ఈ షోలో 26 ప్రముఖ అంతర్జాతీయ, స్వదేశీ బ్రాండ్లు పాల్గొంటున్నాయి. విద్యార్థుల కోసం ప్రత్యేక కిట్లు అందించడంతో పాటు కాలిగ్రఫీ, పెన్నుల నిర్వహణపై వర్క్‌షాపులు నిర్వహిస్తారు.