HYD: హెచ్‌సీఏ మ్యాచ్‌ల లైవ్ టెలికాస్ట్ కారణంగా సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఆడిన 45 ఏళ్ల తన క్రికెట్ ప్రయాణంలో తొలిసారిగా సొంత బ్యాటింగ్, బౌలింగ్ రికార్డింగ్‌లను చూసుకునే అరుదైన అవకాశం లభించిందని డీజీపీ సీవీ ఆనంద్ X వేదికగా తెలిపారు. మయూర సీసీతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు తీయగా, యువ ఆటగాళ్లు 145 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించారన్నారు.
తెలంగాణ
VIDEO: 'రికార్డింగ్‌లను చూసుకునే అవకాశం లభించింది'


