NRPT: నారాయణపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జనరల్ ఆస్పత్రిలో 100కుపైగా ఔట్‌సోర్సింగ్ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అటెండెంట్, వార్డ్‌బాయ్, ఆఫీస్ సబార్డినేట్, నర్సింగ్, టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. అర్హులు రూ.500 రుసుముతో సెప్టెంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు
తెలంగాణ
100కుపైగా ఉద్యోగాలకు నేడే లాస్ట్ డేట్..!


