మంచిర్యాల: జిల్లా డిపోలో బుధవారం ఆర్టీసీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం ప్రారంభమైంది. ఈయు, టీఎంయూ, ఎన్ఎంయూ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించి అనంతరం కార్మికులను కలిశారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధనకు తమ యూనియన్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. నాయకులు వెంకన్న, కలవేన శంకర్, రామడుగు లక్ష్మణ్, ఏఆర్ రెడ్డి, మేకల దాసు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మంచిర్యాల RTC డిపోలో జోరుగా ఎన్నికల ప్రచారం


