హైదరాబాద్: 28°C
తెలంగాణ

డబ్బులిచ్చినా.. స్పందించరా!

BHNG: సంస్థాన్‌ నారాయణపురం మండలంలో విద్యుత్‌ కనెక్షన్‌ కోసం పది నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని చిలువేరు మహేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 63,769 చెల్లించినా కనెక్షన్‌ ఇవ్వలేదన్నారు. స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసినప్పటికీ కనెక్షన్‌ ఇవ్వకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.