GDWL: మానవపాడు మండలం జల్లాపురంలో ఉన్న ఆసుపత్రి భవనం స్లాబ్ శిథిలావస్థకు చేరింది. ఎప్పుడూ కూలుతందో అని సిబ్బంది, ప్రజలు భయాందోళన చెందుుతన్నారు. తలుపుల కిటికీలు మరమ్మత్తులకు గురయ్యాయి. విద్యుత్తు, తాగునీటి సాకర్యాలు లేవు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
శిథిలావస్థలో ఆసుపత్రి భవనం


