BDK: చర్ల మండలం ఎస్టీ ఇంటర్ బాయ్స్, సత్యనారాయణపురం ఎస్టీ బాయ్స్, బీసీ బాయ్స్ హాస్టళ్లకు రెగ్యులర్ వార్డెన్లు లేకపోవడంతో ఇతర మండలాల వార్డెన్లకు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఒకే వార్డెన్‌కు రెండు, మూడు హాస్టళ్ల బాధ్యతలు ఉండటంతో విద్యార్థుల రోజువారీ పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందనపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
హాస్టళ్లకు రెగ్యులర్ వార్డెన్లు కరువు


