హైదరాబాద్: 28°C
తెలంగాణ

HYD నుంచి లక్షద్వీప్‌కు విమాన సేవలు సులభం!

హైదరాబాద్ ప్రయాణికులకు FLY91 ఊరటనిచ్చే వార్త అందించింది. హైదరాబాద్ నుంచి కొచ్చి (COK) మీదుగా అగత్తి (AGX) చేరుకోవడానికి నేరుగా సింగిల్-స్టాప్ విమాన సేవలను అందుబాటులోకి తెచ్చింది. విమానం మారాల్సిన అవసరం లేకుండా వారానికి 4 రోజులు ఈ సేవలు లభించనున్నాయి. దీని ద్వారా లక్షద్వీప్ చేరుకోవడం మరింత సులభతరం కానుంది.