PDPL: ఆర్ఎఫ్‌సీఎల్ కార్పొరేట్ కార్యాలయాన్ని నోయిడా నుంచి రామగుండానికి తరలించాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 12 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. సంస్థలోని 3 వేల మంది ఉద్యోగులకు మెరుగైన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని, తెలంగాణ రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: 'ఆర్ఎఫ్‌సీఎల్‌కు పూర్తి సామర్థ్యం కల్పించాలి'


