హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం మార్కెట్‌లో నేటి కూరగాయల ధరలు

KMM: ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ రైతు మార్కెట్‌లో బుధవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కిలో టమాటా రూ.34, వంకాయ రూ.46, బెండకాయ రూ.26, పచ్చిమిర్చి రూ.46, సొరకాయ రూ.30, గోరుచిక్కుడు రూ.50, దొండకాయ రూ.40, క్యాబేజీ రూ.30, ఆలుగడ్డ రూ.30, బీన్స్ రూ.90, క్యాప్సికం రూ.60, ఉల్లిగడ్డలు రూ.60గా ఉన్నాయి. 12 కోడిగుడ్లు రూ.80గా ఉన్నాయి.