NLG: ఉపాధి కోసం ఏపీ నుంచి వచ్చిన నాలుగు కుటుంబాలు సుమారు 30 వేల బాతులతో నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తికి చేరుకున్నాయి. గ్రామ పరిసరాల్లో గుడిసెలు ఏర్పాటు చేసుకుని చెరువులు, కోత కోసిన వరి పొలాల్లో బాతులను మేపుతున్నారు. డిసెంబర్, జనవరిలో బాతులను ఒడిశాకు తరలించి విక్రయిస్తామని తెలిపారు.
తెలంగాణ
క్యా'బాత్' హై.. రాష్ట్రాలు దాటేస్తున్నయ్..!


