SRD: ఝరాసంగంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతి అమ్మవారికి అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ శోభాయమానంగా కుంకుమార్చన సేవ జరిపారు. భక్తులు స్వామి వారిని, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
కేతకి సంగమేశ్వర స్వామికి పూజలు


