హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జిల్లా కేంద్రంలో కిసాన్ మేళా: డీఏవో

నిర్మల్‌: జిల్లా కేంద్రంలోని ఎఫ్ఎస్‌సీఎస్ రేపు జిల్లా స్థాయి కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు డీఏవో సుజాత తెలిపారు. కావున రైతులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు ఈ మేళా ఎంతో ఉపయోగపడుతుందన్నారు.