హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం పర్యటన.. అభివృద్ధి కార్యక్రమాలు ఇవే!

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలు ఇవే!
★నేతన్న బజార్‌
★VMD ఆలయ ప్రాంగణ విస్తరణ
★యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్
★కోనరావుపేట, సిరిసిల్లలో TG పబ్లిక్ స్కూల్
★MRO, RDO, సబ్ రిజిస్ట్రార్ కార్యలయ భవనాలకు శంకుస్థాపన
★పెద్దూరులో ఇందిరా మహిళా శక్తి భవన్ ఓపెనింగ్
★VMDలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు శంకుస్థాపన