KMM: చెక్ బౌన్స్ కేసులో చింతకాని మండలం రాఘవాపురానికి చెందిన సిమ్మసర్తి వీరబాబుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ మంగళవారం కోర్టు తీర్పు ఇచ్చింది. 2020లో రూ.10 లక్షలు అప్పుగా తీసుకుని ఇచ్చిన చెక్ నగదు లేక బౌన్స్ అయింది. విచారణ అనంతరం రూ.12.70 లక్షలను పరిహారంగా చెల్లించాలని న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ ఆదేశించారు.
తెలంగాణ
చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు


