BHPL: మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోంది. తొలుత 94,640 క్యూసెక్కులుగా నమోదైన ఇన్‌ఫ్లో మంగళవారం సాయంత్రానికి 1,15,540 క్యూసెక్కులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణ
మేడిగడ్డకు పెరుగుతున్న వరద


