హైదరాబాద్: 28°C
తెలంగాణ

HIT TV కథనంతో స్పందించిన అధికారులు

MHBD: ఇనుగుర్తి మండలం మీట్యతండా పరిధిలోని మర్రికుంట తండాలో వారం రోజులుగా ట్రాన్స్‌ఫార్మర్ పనిచేయక రైతులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ట్రాన్స్‌ఫార్మర్ ఎదుట నిరసన తెలిపారు. దీనిపై ‘పని చేయని ట్రాన్స్‌ఫార్మర్’ శీర్షికతో నిన్న HIT TVలో కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌ను రిపేర్ చేశారు.