KMM: సింగరేణి పరిధిలోని నియోజకవర్గాల అభివృద్ధిపై హైదరాబాద్‌లో జరిగిన సమీక్షలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో నియోజకవర్గ సమస్యలు, మౌలిక వసతుల అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సత్తుపల్లి అభివృద్ధి పనులకు రూ.5 కోట్ల నిధులు విడుదలైనట్లు ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
అభివృద్ధి పనులకు నిధుల విడుదల


