BDK: జెన్కో విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గును సకాలంలో అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి తెలిపారు. ఈ నెల 28 వరకు 15.02 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేసినట్లు చెప్పారు. గత ఏడాది సెప్టెంబరుతో పోలిస్తే ఈసారి సరఫరా 31 శాతం పెరిగిందని వెల్లడించారు.
తెలంగాణ
జెన్కోకు బొగ్గు సరఫరా పెంపు


