SDPT: కొమురవెల్లి మల్లన్న ఆలయంలో బుధవారం శ్రీస్వామివారి దివ్యదర్శనం కోసం భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఆలయ అర్చకులు స్వామి, అమ్మవార్లకు ఉదయాన్నే ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారికి పట్నాలు వేసి, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
స్వామివారికి ప్రత్యేక పూజలు


