AP: తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1, 5 తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులు మినహా సాధారణ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
భక్తి
భక్తుల రద్దీ.. టీటీడీ కీలక నిర్ణయం


