MBNR: డా. బీ.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ MCA ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును అక్టోబర్ 10 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో పాటు ఇంటర్ లేదా డిగ్రీలో మ్యాథ్స్ చదివిన అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షకు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ braouonline.in ద్వారా గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
MCA ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు


