హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వనదుర్గా మాత దివ్యదర్శనం

MDK: ఏడుపాయల క్షేత్రంలో వనదుర్గా దేవి బుధవారం భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఉదయాన్నే ఆలయంలో స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు, కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు మంజీరా నదీపాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవారికి ఒడిబియ్యం, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.