HYD: ఉస్మానియా యూనివర్సిటీలో విషాదం చోటుచేసుకుంది. ఓయూ ఇఫ్లూ వద్ద స్కూటీని టిప్పర్ ఢీకొట్టడంతో స్కూటీపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం తర్వాత టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. టిప్పర్ ఓనర్‌కి పోలీసులు సమాచారం ఇచ్చారు.
తెలంగాణ
స్కూటీని ఢీకొట్టిన టిప్పర్.. వ్యక్తి స్పాట్ డెడ్


