SDPT: నంగునూరు మండలం రాజగోపాలపేటకు చెందిన రాచకొండ మంగలి మహేశ్ ఆకస్మిక గుండెపోటుతో మృతిచెందారు. దీంతో భార్య, పదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల కుమార్తె కళ్యాణి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తండ్రి అంత్యక్రియలను కళ్యాణి నిర్వహించడం పలువురిని కంటతడి పెట్టించింది. నిరుపేద కుటుంబానికి దాతలు అండగా నిలవాలని నాయి బ్రాహ్మణ సంఘం కోరింది.
తెలంగాణ
తండ్రికి తలకొరివి పెట్టిన పదహారేళ్ల కూతురు


