హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళల ఆరోగ్యంపై డిప్యూటీ DMHO ఆదేశాలు

SDPT: సిద్దిపేట మహిళా సంఘాల సభ్యులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ప్రతీ బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని డిప్యూటీ DMHO డా. వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. అడిషనల్ డీఆర్డీఓ సుధీర్ కుమార్ అధ్యక్షతన జరిగిన జిల్లా మహిళా సమాఖ్య సమావేశంలో పాల్గొన్న ఆయన, ఆరోగ్య సమస్యలు, జాగ్రత్తలపై సభ్యులకు స్పష్టమైన అవగాహన కల్పించారు.