SRD: న్యాల్కల్ కేజీబీవీ ఇంటర్ విద్యార్థినులకు నీట్ ఉచిత శిక్షణ ఇచ్చేందుకుగాను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలోని విద్యాబోధన, మౌలిక వసతులను అధికారులు సమగ్రంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి, అక్కడ లభిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు.
తెలంగాణ
న్యాల్కల్ కేజీబీవీలో అధికారుల తనిఖీ


