హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

NRPT: మద్దూర్‌ మండలంలోని ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. నిల్వలు, స్టాక్‌ రిజిస్టర్లు, బిల్లులు, ధరల పట్టికలను పరిశీలించారు. నిర్ణీత ధరలకే ఎరువులు విక్రయించి, రైతులకు బిల్లు ఇవ్వాలని సూచించారు. అధిక ధరలకు విక్రయించినా, నాణ్యతలేని ఎరువులు అమ్మినా చర్యలు తప్పవని హెచ్చరించారు.