BHPL: కమలాపురానికి చెందిన గుండాల సుమలత తన భర్త, కుటుంబ సభ్యులపై దాడికి యత్నిస్తున్న మేనమామ భార్గవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. 2022లో తన భర్త సునీల్‌పై భార్గవ్ హత్యాయత్నం చేశారని ఆరోపించారు. అప్పటి నుంచి పలుమార్లు దాడికి యత్నిస్తున్నారని తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి రక్షణ కల్పించాలని బుధవారం కోరారు.
తెలంగాణ
మేనమామపై చర్యలు తీసుకోండి


