హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీ సామగ్రితో పైకి లేచిన ఆటో.!

MHBD: పరిమితికి మించి ప్రయాణికులు, సామగ్రిని తరలిస్తుండటంతో ఆటో ప్రయాణాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. మంగళవారం దంతాలపల్లి మండల కేంద్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోలో వెనుక భారీగా సామగ్రి ఎక్కించడంతో ఒక్కసారిగా ఆటో పైకి లేచింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై కేకలు వేయగా, స్థానికులు వెంటనే ఆటోను కిందకు లాగడంతో ప్రమాదం తప్పింది.