NLG: దేవరకొండ పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ ముందు కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై పత్తి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దేవరకొండ నుంచి కొండమల్లేపల్లి వైపు వెళ్తున్న లారీ డివైడర్ గ్రిల్స్‌ను ఢీకొని రోడ్డుకు అవతలి వైపు పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.
తెలంగాణ
హైవేపై లారీ బోల్తా


