SDPT: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల హక్కుల సంరక్షణకు కమిషన్ కట్టుబడి ఉందని చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. సిద్దిపేట ఐడీఓసీలో సభ్యులు నీలాదేవి, రాంబాబు నాయక్‌లతో కలిసి ఆయన అధికారులతో సమీక్షించారు. ల్యాండ్ అట్రాసిటీలు, రోస్టర్ పాయింట్లు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ వంటి అంశాలపై చర్చించి, సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
'ఎస్సీ, ఎస్టీల సమస్యలను త్వరగా పరిష్కరించాలి'


