హైదరాబాద్: 28°C
తెలంగాణ

గచ్చిబౌలిలో పోలీసులపై RMP వైద్యుడి దాడి

RR: గచ్చిబౌలిలో పోలీసులపై RMP వైద్యుడు దాడికి పాల్పడ్డాడు. నానక్‌రామ్‌గూడలో డయల్ 112 కాల్‌పై విచారణకు వెళ్లిన పోలీసులతో సునీల్ కుమార్ దురుసుగా ప్రవర్తించాడు. హెడ్ కానిస్టేబుల్ శివకుమార్ మొబైల్ ఫోన్‌ను లాక్కొని ధ్వంసం చేయడంతో పాటు ఆయనపై దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.