హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోడల్ స్కూల్‌ను పరిశీలించిన మానవ హక్కుల కమిషన్

KMR: గాంధారి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ స్కూల్‌ను మానవ హక్కుల కమిషన్ కేంద్ర పరిశీలకులు దేవేంద్ర కుమార్ సందర్శించారు. హాస్టల్, తరగతి గదులు, సైన్స్ ల్యాబ్‌లు, పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని సూచించారు. నవ సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో DEO మల్లికార్జున్, RDO ప్రభాకర్ పాల్గొన్నారు.