హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిజిటల్ క్రాప్ సర్వే.. నేడే లాస్ట్!

PDPL: డిజిటల్ పంటల సర్వేకు ఈరోజే ఆఖరు రోజని కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. మంగళవారం సంబంధిత అధికారులతో సర్వేపై సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఏఈవోలు రైతులతో సమన్వయం చేసుకుంటూ సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులు అధికారులకు సహకరించి సర్వేను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.