HNK: నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామంలో వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి చెందాయి. మంగళవారం ఇంటి దొడ్డిలో కట్టేసిన గొర్రెల మందపై అకస్మాత్తుగా వీధి కుక్కలు దాడి చేయడంతో ఈ ఘటన జరిగినట్లు బాధితుడు గాదం రాజయ్య తెలిపారు. మృతి చెందిన గొర్రె పిల్లల విలువ సుమారు రూ.60 వేలు ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
గొర్రెల మందపై వీధి కుక్కల దాడి


