JN: జనగామ పట్టణంలో స్వచ్ఛ జనగామ సాధనలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని మున్సిపల్ ఛైర్‌పర్సన్ బాలమణి అన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో కార్మికుల సేవలను అభినందిస్తూ మంగళవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ భూష పర్వతాలు, కమిషనర్ రాజశేఖర్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
స్వచ్ఛ జనగామకు కార్మికులే బలం


